మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 41 – నారాయణీయం ఏకచత్వారింశదశకమ్


ఏకచత్వారింశదశకమ్ (41) – పూతనాదహనం తథా కృష్ణలాలనాహ్లాదమ్ |

వ్రజేశ్వరః శౌరివచో నిశమ్య సమావ్రజన్నధ్వని భీతచేతాః |
నిష్పిష్టనిశ్శేషతరుం నిరీక్ష్య కఞ్చిత్పదార్థం శరణం గతస్త్వామ్ || 41-1 ||

నిశమ్య గోపీవచనాదుదన్తం సర్వేఽపి గోపా భయవిస్మయాన్ధాః |
త్వత్పాతితం ఘోరపిశాచదేహం దేహుర్విదూరేఽథ కుఠారకృత్తమ్ || 41-2 ||

త్వత్పీతపూతస్తనతచ్ఛరీరా-త్సముచ్చలన్నుచ్చతరో హి ధూమః |
శఙ్కామధాదాగరవః కిమేష కిం చాన్దనో గౌల్గులవోఽథవేతి || 41-3 ||

మదఙ్గసఙ్గస్య ఫలం న దూరే క్షణేన తావద్భవతామపి స్యాత్ |
ఇత్యుల్లపన్వల్లవతల్లజేభ్యస్త్వం పూతనామాతనుథాస్సుగన్ధిమ్ || 41-4 ||

చిత్రం పిశాచ్యా న హతః కుమారశ్చిత్రం పురైవాకథి శౌరిణేదమ్ |
ఇతి ప్రశంసన్కిల గోపలోకో భవన్ముఖాలోకరసే న్యమాఙ్క్షీత్ || 41-5 ||

దినే దినేఽథ ప్రతివృద్ధలక్ష్మీరక్షీణమాఙ్గల్యశతో వ్రజోఽయమ్ |
భవన్నివాసాదయి వాసుదేవ ప్రమోదసాన్ద్రః పరితో విరేజే || 41-6 ||

గృహేషు తే కోమలరూపహాసమిథః కథాసఙ్కులితాః కమన్యః |
వృత్తేషు కృత్యేషు భవన్నిరీక్షాసమాగతాః ప్రత్యహమత్యనన్దన్ || 41-7 ||

అహో కుమారో మయి దత్తదృష్టిః స్మితం కృతం మాం ప్రతి వత్సకేన |
ఏహ్యేహి మామిత్యుపసార్య పాణిం త్వయీశ కిం కిం న కృతం వధూభిః ||41-8 ||

భవద్వపుఃస్పర్శనకౌతుకేన కరాత్కరం గోపవధూజనేన |
నీతస్త్వమాతామ్రసరోజమాలా-వ్యాలంబిలోలంబతులామలాసీః || 41-9 ||

నిపాయయన్తీ స్తనమఙ్కగం త్వాం విలోకయన్తీ వదనం హసన్తీ |
దశాం యశోదా కతమాన్న భేజే స తాదృశః పాహి హరే గదాన్మామ్ || 41-10 ||

ఇతి ఏకచత్వారింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.